MLA Komatireddy Rajagopal Reddy : మునుగోడుఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, ‘గుడి’లో రాజ కీయం వద్దు, ‘బడి’లో సమస్యలుం డొద్దు
MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు వేదికగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రా జ్‌గోపాల్ రెడ్డి మా ర్క్ పాలిటిక్స్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు విద్యార్థి నుల భవిష్య త్తుకు మాస్టర్ ప్లాన్ చే స్తున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్బంగా" భగ వంతుడి ముందు అందరూ సమాను లే అని వ్యాఖ్యానిస్తు న్న ఆయన మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని చారి త్రా త్మక పురాతన శివరామ క్షేత్రాన్ని సంద ర్శించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్...