MLA Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, రై తులను ఆయిల్ ఫామ్ వైపు మ ళ్లించేందుకు సమగ్ర ప్రణాళిక

MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: అత్యధిక లాభాలనిచ్చే పామ్ ఆ యిల్ వైపు మునుగోడు రైతులను మళ్ళించడం ద్వారా సేం ద్రియ వ్యవ సాయం అంటేనే తెలంగాణలో ప్రతి ఒక్కరికీ మునుగోడు నియోజకవర్గం గుర్తొచ్చేలా మార్చడమే లక్ష్య మని స్థానిక శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపా లని, కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, అ త్యధిక లాభాలనిచ్చే పామ్ ఆయిల్ (oilform) వైపు ము నుగోడు రైతులను మళ్లించేందుకు సమగ్ర ప్రణాళిక రూపు దిద్దుకుంటోందని వెల్లడించారు. చండూరు వేదికగా నవశకా నికి పునాది చండూరు మండల పరి షత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, 17 శాఖల అధికారుల సమక్షంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డితో పాటు ఎ మ్మెల్సీ నెల్లికంటి స త్యం, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అగ్రస్థానంలో మునుగోడు
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేసే నియోజకవర్గంగా మునుగోడును నిలబెట్టేలా అధి కా రులకు దిశానిర్దేశం చేశారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ లా భాలు గడించేలా రైతులకు పూర్తిస్థాయి ప్రోత్సాహం సాంకేతి క సహకారం అందిస్తామన్నారు. ఈ హరిత సంకల్పాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక అద్భు తమైన వ్యూహాన్ని ర చించారని, ప్రతి గ్రామం నుంచి నిజాయితీగా ఆసక్తిగా సేంద్రి య వ్యవసాయం చేసే రైతులను ఎంపిక చేయడం జరుగు తుందన్నారు.
ఎంపిక చేసి న రైతుల ద్వారా ఊరిలోని మిగతా రైతులకు సేంద్రి య సాగుపై నమ్మకం, అవగాహన కల్పించడం, ము నుగోడులో పండే సేంద్రియ పంటలకు గ్లోబల్ లెవెల్ గు ర్తిం పు తేవడంతో పా టు, మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే పూర్తి బాధ్యత ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించడం జరుగు తుందన్నారు.
మునుగోడులో హరిత విప్లవందిశగా అడుగులు
మట్టిని నమ్ముకున్న రైతు మళ్ళీ నవ్వులు పూయించాలి… తినే ఆహారమే మహమ్మారి రోగాలకు ఔషధంగా మారాలి… ఇది ఏదో ఊహ కాదు, మునుగోడు గడ్డపై ఆవిష్కృతం కాబోతున్న సరికొత్త ‘ఆరోగ్యకర రేపటి’ ఆశయo కా నుంది. రసాయన ఎరువుల ధా టికి సత్తువ కోల్పోతున్న నేలత ల్లికి ఊపిరిపోస్తూ, రైతులకు బం గారు భవిష్యత్తును అందించే లా చండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఒక చారి త్రాత్మక మార్పుకు శ్రీకారంచుట్టింది.
రసాయనాల బారి నుండి ప్రకృతి ఒడిలోకి
ప్రస్తుతం మనం తింటున్న ఆహా రమంతా రసాయనాలు, క ల్తీల మయంగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే భవి ష్యత్తు తరాలకు విషాన్ని అందించినవార మవుతాం. అం దుకే రసాయన మందులు, ఎరువుల వాడకానికి చరమగీ తం పాడుతూ భూమి సారాన్ని కాపాడుకోవడం, సేంద్రియ విధానంలో పండించే పంటలే రాబోయే కాలంలో మానవాళి ఆరోగ్యానికి రక్షణకవచాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.






