MLA Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, రై తులను ఆయిల్ ఫామ్ వైపు మ ళ్లించేందుకు సమగ్ర ప్రణాళిక
MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: అత్యధిక లాభాలనిచ్చే పామ్ ఆ యిల్ వైపు మునుగోడు రైతులను మళ్ళించడం ద్వారా సేం ద్రియ వ్యవ సాయం అంటేనే తెలంగాణలో ప్రతి ఒక్కరికీ మునుగోడు నియోజకవర్గం గుర్తొచ్చేలా మార్చడమే లక్ష్య మని స్థానిక శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపా లని, కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, అ త్యధిక లాభాలనిచ్చే పామ్ ఆయిల్ (oilform) వైపు...