Mla Komatireddy rajgopalreddy : బిగ్ బ్రేకింగ్, సమస్యలవేటలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సుడిగాలి పర్యటన పల్లెగల్లీల్లో ‘మార్నింగ్ వాక్’

Mla Komatireddy rajgopalreddy ప్రజా దీవెన, పుల్లెం ల (చండూ రు): ఉదయాన్నే పల్లెలో కోడికూతతో పాటే ఆ యన అడుగులు పడ్డాయి. నాయకులు, అధికారుల దండ యాత్రలా కాకుండా.. ఒక సామాన్యుడిలా గల్లీగల్లీ తి రుగు తూ ప్రజల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చండూరు మండలం పుల్లెం ల గ్రామంలో ఆయన చేపట్టినఈ 'మార్నింగ్ వాక్' కేవ లం నడవ డా నికే పరిమితం కాలేదు.. గ్రామాభి వృద్ధికి ఒక పక్కా రోడ్‌మ్యాప్‌లా మారింది....