Mla Komatireddy rajgopalreddy : బిగ్ బ్రేకింగ్, చౌటుప్పల్ వేదికగా ‘రాజ్ గోపాల్ రెడ్డి’ సంచలన వ్యాఖ్య, రాహుల్ నాయకత్వంలోనే నాప్రయాణం
Mla Komatireddy rajgopalreddy :ప్రజా దీవెన, చౌటు ప్పల్: తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్.. నిలిపేది కాంగ్రెస్.. రా హుల్ గాంధీ నాయ కత్వంలో నా ప్రయాణం ఇక్కడే అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంచ ల న వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారా మ చంద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకా రమహోత్సవం కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా, తె లంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృ ష్టించిన వేదికగా మారింది. గత కొద్ది రోజులుగా...