Mla Komatireddy rajgopalreddy : బిగ్ బ్రేకింగ్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలనవ్యాఖ్య, పార్టీలోకి వచ్చినోళ్ళకు, తీసుకునోళ్ళకు బుద్ధిలేదు
Mla Komatireddy rajgopalreddy : ప్రజా దీవెన, నల్ల గొండ: తెలంగా ణ అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేదికపై అంతర్గత విభేదాల సెగలు మరో సారి తీవ్రస్థాయికి చేరాయ ని చెప్పవచ్చు. పార్టీని నమ్ముకున్న పాతతరం నేతలను ప క్కనపెట్టి, వలస నేతలకు పెద్దపీట వేస్తున్నారంటూ మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి సంధించిన రా జకీయ అస్త్రాలు గాంధీ భవన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నా యి. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మ హేశ్ కుమార్...