MLA Komatireddy rajgopalreddy : బిగ్ బ్రేకింగ్, మునుగోడు పల్లెల్లో సరికొత్త విప్లవం, అదేబాటలో పొ రుగు నియోజకవర్గాల్లో సైతం

MLA Komatireddy rajgopalreddy : ప్రజా దీవెన, ము నుగోడు: మునుగోడులో మొదలైన బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం ఇ ప్పుడు సరిహద్దులు దాటి విస్తరి స్తోంది. ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసు కున్న కఠిన నిర్ణయం, అమలు చే స్తున్న తీరు గ్రా మాల్లో విప్లవా త్మక మార్పులకు కారణమవుతోంది. మును గోడు వ్యాప్తం గా బెల్ట్ షా పులు కనుమరుగు కావడంతో ప ల్లెల్లో నేరాల శాతం గణనీయంగా తగ్గడమే కాకుండా, కు టుంబాల్లో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన...