OpinionPoliticsతెలంగాణనల్గొండహైదరాబాద్

Mla Komatireddy rajgopalreddy : బిగ్ బ్రేకింగ్, ఎమ్మెల్యే రాజగోపా ల్ రెడ్డి కీలక వ్యాఖ్య, మునుగో డులో రోడ్లకు మహర్దశ, రూ.7 6.20 కోట్ల పనులకు శ్రీకారం

Mla Komatireddy rajgopalreddy : ప్రజా దీవెన, ము నుగోడు: మునుగోడు నియోజకవర్గంలో రహదారుల అభి వృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రా మంలో మొత్తం రూ.76.20 కోట్ల అంచనా వ్యయంతో చేప ట్టనున్న పలు రోడ్డు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థా పన చేశారు.గ్రామాల మధ్య రాకపోకలు మరింత సుల భ తరం చేయడంతో పాటు రవాణా సౌకర్యాలను మెరుగుప రచడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు.నారాయణపూర్ మండలం గుడిమ ల్కాపూ ర్ నుంచి చల్మెడ వరకు సర్వేల్, లింగంవారి గూడెం, సాయి గోని బావి మీదుగా రూ.32.90 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మా ణ పనులు చేపట్టనున్నారు.

అలాగే నారాయణపూర్ నుంచి సర్వేల్ వరకు ఉన్న సుమా రు 5 కిలోమీటర్ల రహదారిని రూ.11 కోట్లతో అభివృద్ధి చే యనున్నారు. సర్వేల్ నుంచి మునుగోడు మండలం పలివె ల వరకు, మల్లా రెడ్డిగూడెం మీదుగా వెళ్లే రహదారికి రూ.3 2.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గతంలో గ్రామాల మధ్య రోడ్లు సుమారు 3.75 మీటర్ల వెడల్పుతో ఉండేవని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రవాణా సౌ కర్యాలు పెరిగి ప్రతి గ్రామానికీ కార్లు, బైకు లు, బస్సులు రాక పోకలు సాగి స్తున్న నేపథ్యంలో రోడ్లను 5.5 మీటర్ల వెడల్పు కు పెంచాల్సిన అ వసరం ఉందని తాను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.ప్రజా ప్రభుత్వం స్పందించడంతో ని యోజకవర్గంలో రోడ్ల వి స్తరణ, అభివృద్ధి పనులు జరుగు తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమా ర్క, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

    రైతుల పరిహారంపై ప్రత్యేక దృష్టి

ట్రిపుల్ ఆర్‌ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు మె రుగైన నష్టపరిహారం అందేలా చొరవ తీసుకున్నట్లు రాజ గోపాల్‌రెడ్డి వెల్లడించారు. రోడ్ల అభివృద్ధి సమయంలో గ్రా మస్థులు, అధికారులు, మీడియా ప్రతినిధులు సహ కరించా లని కోరారు.అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్‌లోని అంతర్గత అంశాలపై నా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కీ లక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌పై పోరాడిన ని జమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలి. కష్టపడ్డ కార్య కర్తలకు అన్యాయం జరగకూడద నేదే నా ఆలోచన అని అన్నారు.

పదవులు ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుం దని స్పష్టం చేశారు. పార్టీ అగ్రనేత రా హుల్‌గాంధీపై తనకు పూర్తి న మ్మకం ఉందని, ఆయన తీసుకు నే నిర్ణయానికి క ట్టుబడి ఉంటానని తెలిపారు. మంత్రి కొండా సురేఖకు సం బంధించిన అంశం కూ డా ప్రస్తుతం అధిష్టానం పరిధిలోనే ఉందని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణ యమే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు.

  మునుగోడులో మరోదశ రోడ్ల విస్తరణ

నారాయణపూర్ మండలం పొర్ల గడ్డ తండా నుంచి పీసీ తండా క్రా స్‌రోడ్డు వరకు కొర్ర తండా మీదు గా రూ.5.20 కోట్లతో రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పొర్ల గడ్డ తండా నుంచి గరిక గడ్డ తండా వరకు రూ.1.20 కో ట్ల తో రోడ్డు పనులకు శంకుస్థాప న చేశారు.అలాగే కేలోతు తం డా నుంచి బండలేమునూరు వరకు రూ.6.60 కోట్లతో చేప ట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు కేలోతు తండాలో శ్రీ కారం చుట్టారు.

ఘట్టుప్పల్‌ పరిధిలోనూ కీలక పనులు

నారాయణపూర్ మండలం లచ్చ మ్మగూడెం నుంచి ఘట్టు ప్పల్ మండలం అంతంపేట వరకు రూ.10.76 కోట్లతో రోడ్డు అభివృ ద్ధి చేయనున్నారు.అంతంపేట నుంచి మర్రిగూడ మండలం శివన్నగూడెం వరకు రూ.13.50 కో ట్లతోనిర్మించ నున్న రహదారి ప నులకు అంతంపేటలో శంకుస్థాప న చే శారు.మొత్తంగా మునుగో డు నియోజకవర్గంలో రహదారి మౌలిక వసతులను బలోపేతం చేయడంపై ప్రభుత్వం, స్థాని క ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తున్నారని ఈ సందర్భంగా ఎ మ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

Related Articles

Back to top button