MLA Mandula Samuel sensational comments : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ సంచలన వ్యాఖ్య, దళిత నియోజకవర్గాల పై మీ పెత్తనమేoది రాజగోపాల్ రెడ్డి 

MLA Mandula Samuel sensational comments : ప్రజా దీవెన,తుంగతుర్తి:దళిత నియోజ కవర్గం మీ పెత్తనం ఖబర్దార్ అని కోమటిరెడ్డి బ్రదర్స్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమలగి రిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం లో శుక్ర వారం నిర్వ హించిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి, మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరె డ్డి రాజగోపాల్ రెడ్డి పై ఎమ్మెల్యే సామెల్ తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించా రు. తుంగతుర్తి నియోజకవర్గ రాజకీ...