Praja Deveena
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 3:40 pm Posted by : praja deveena

MLA Padmavathi Reddy : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కీలక వ్యాఖ్య, నిరుపేద సొంతింటి కల సాకారం ఘనత కాంగ్రెస్ దే 

MLA Padmavathi Reddy : ప్రజా దీవెన, కోదాడ: నిరుపే దల సొంతింటి కలను సహకారం చే యటమే కాంగ్రెస్ ప్రభు త్వం యొక్క ప్రధాన లక్ష్యమని కోదాడ శా సనసభ్యు రాలు నలమాద ప ద్మావతి రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు నిర్మించడమే కాకుండా ఇంటిలో నివసించే విధంగా మౌలిక సదుపాయాలు ఏ ర్పాటు చేసి లబ్ధిదారులకు అం దజేస్తున్నామని తెలిపారు. పట్ట ణంలోని స్థానిక బాలాజీ నగర్ లో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు పట్టాల పంపిణీ కా ర్యక్రమం ఆదివారం స్థానిక పెరిక భవనంలో లబ్ధి దారులకు స్థానిక నాయకులతో కలిసి పట్టాలు పంపిణీ చేశా రు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం లో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ అవస రమైన మౌలిక సదుపాయాలు కల్పించ డంలో విఫలం కావ డంతో అవి నిరుపయోగంగా మారాలని ఎమ్మెల్యే పేర్కొన్నా రు. కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుపేదలకు ఇళ్ల స మస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి డ బల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో విద్యుత్ తాగునీరు రహదారులు డ్రైనేజీ తదితరమౌలిక వసతులు కల్పించి ఇల్లు లబ్ధిదారులు అం దుబాటులోకి తీసుకువచ్చి నేడు అందజేసినట్టు తెలిపారు.

నిరుపేదల సొంత ఇంటి కళా స హకారం చేయడం ప్రభు త్వం బాధ్యతగా కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరు గుపరిచే దిశగా చేపట్టి సమక్షేమ కార్యక్రమంగా భావిస్తున్న ట్లు తెలిపారు. అర్హులై న పేదలకు ప్రభుత్వం పథకాలు ప్ర యోజనాల అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలి పా రు ప్రజల సమక్షేమానికి అత్యంత ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభు త్వం ఇస్తుందనిస్పష్టం చేశారు. కోదాడ పట్టణములు నివ సించే నిరుపే దలు తమకు ఇల్లు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్న ఎమ్మె ల్యే పద్మావతి రెడ్డికి కాంగ్రెస్ ప్ర భుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞ తలు తెలిపారు.

పట్టాలందుకున్న సమయంలో పలువురు లబ్ధిదారులు భావో ద్వేగానికి గురి అయి తమ సొంతింటికల నెరవేరిన ఆ నం దంతో కొందరు లబ్ధిదారులు ఎ మ్మెల్యేను కౌగిలించు కొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే వేనేపల్లి చందర్ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగ వీటి రామారావు కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కు సుమ వెంకటరత్నం బాబు వై స్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లే శ్వ రి ఆర్డిఓ సూర్యనారాయణ టీపీ సీసీ డెలిగేట్ చింతకుం ట్ల లక్ష్మీ నారాయణరెడ్డి ఎమ్మార్వోలు సంతోష్ కిరణ్ వార్డ్ కౌన్సిలర్లు స్థాని క నాయకులు అధికారులు లబ్ధి దారులు తదితరులు పాల్గొన్నా రు.