MLA Padmavathi Reddy : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కీలక వ్యాఖ్య, నిరుపేద సొంతింటి కల సాకారం ఘనత కాంగ్రెస్ దే 

MLA Padmavathi Reddy : ప్రజా దీవెన, కోదాడ: నిరుపే దల సొంతింటి కలను సహకారం చే యటమే కాంగ్రెస్ ప్రభు త్వం యొక్క ప్రధాన లక్ష్యమని కోదాడ శా సనసభ్యు రాలు నలమాద ప ద్మావతి రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు నిర్మించడమే కాకుండా ఇంటిలో నివసించే విధంగా మౌలిక సదుపాయాలు ఏ ర్పాటు చేసి లబ్ధిదారులకు అం దజేస్తున్నామని తెలిపారు. పట్ట ణంలోని స్థానిక బాలాజీ నగర్ లో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు పట్టాల పంపిణీ...