MLA Rajagopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక ఆదేశం,తక్షణమే డ్రైనేజీ సమ స్యలు పరిష్కరించాలి, మురుగు నీరునిల్వతో రోగాలకు ఆహ్వానం
MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: ము నుగోడు పట్టణంలో మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా త క్షణ చర్యలు చేపట్టాలని మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి అధికారులను ఆ దేశించారు. ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలను స్వయంగా తె లుసుకునేందుకు మం గళవారం ఉదయం మార్నింగ్ వాక్‌లో భాగంగా ఆయన ము నుగోడు పట్ట ణంలోని పలువార్డుల్లో గల్లీగల్లీ తిరిగి పరిశీలిం చా రు. మునుగోడు పట్టణంలోని 1, 2, 3వ వార్డుల్లో పర్యటిం చిన ఎమ్మెల్యే.....