Mla vemula veeresham surprise visit paddy centers : బిగ్ బ్రేకింగ్, అన్నదాతల కోసం రం గంలోకి ‘స్మార్ట్’ యంత్రాంగం, స్పా ట్ తనిఖీల్లో విప్ వీరేశం, ఎంపీ కి రణ్

Mla vemula veeresham surprise visit paddy ce n ters : ప్రజా దీవెన, నకిరేకల్: తెలంగాణ లోనే మోడల్ ని యోజకవర్గంగా దూసుకుపోతున్న నకిరేకల్ పరిధిలో అడ్వా న్స్‌డ్ టెక్నాలజీతో సాగు తున్న ధాన్యం కొనుగోళ్ల వేగాన్ని మరింత పెంచేందుకు ప్రజాప్రతిని ధులు మెరుపు దా డులు ప్రారంభిం చారు. రైతుల నుంచి డిజిటల్ సిగ్నల్స్ అం దడ మే ఆలస్యంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీ రేశం క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లారు.
చిట్యాల మండలంలోని ఉరుమ డ్ల, పెద్దకాపర్తి, గుండ్రాంప ల్లి, సుం కేనపల్లి గ్రామాలతో పాటు రామ న్నపేట మండ లం లోని వెల్లంకి, సిరి పురం, దుబ్బాక, మునిపంపుల, ఎ న్నారం మరియు రామన్నపేట టౌ న్ సెంటర్లను ఎమ్మెల్యే వేముల వీ రేశం ఆకస్మికంగా సందర్శించారు.మిల్లీగ్రామ్ పొరపాటు లేకుండా, ని మిషం ఆలస్యం కాకుండా కొనుగో లు కేంద్రాల్లో డిజిటల్ తూకాలు, లారీల రవాణా ట్రాకింగ్, హమా లీల లభ్యతను ఎమ్మెల్యే స్వ యం గా పరిశీలించారు. అధికారు లకు ఆయన స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు.
ధాన్యం లోడింగ్ కాగానే లారీలు వెంట వెంటనే మిల్లులకు తరలి వె ళ్లేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయా లని సూచించా రు. ఎండ తీవ్రతను తట్టుకునేలా కొనుగోలు కేంద్రాల్లో షెడ్లు, తాగునీరు మరియు అత్య వసర వైద్య సదుపాయాలు ప క్కాగా ఉండాలని ఆదేశించారు.రైత న్నల సంక్షేమమే ధ్యే యంగా కాంగ్రె స్ ప్రభుత్వం పనిచేస్తోందని, చివరి గింజ కొనేవరకు యంత్రాంగం నిద్ర పోదని స్పష్టం చేశారు.
నకిరేకల్ ఎంఆర్ఓ ఆఫీసులో సమీక్ష
మరోవైపు నకిరేకల్ ఎంఆర్ఓ కార్యాలయం వేదికగా కేతప ల్లి, నకిరేకల్, కట్టంగూర్ మండలాల ధా న్యం కొనుగోళ్లపై హై-వోల్టేజ్ సమీ క్షా సమావేశం జరిగింది. భువనగిరి పార్ల మెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అధికారులతో సు దీర్ఘంగా చర్చించారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్య క్షుడు అధ్యక్షులు పున్న కైలాష్ నే త, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల మా ధ వ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా మూడు మండలా ల పరిధిలో ఇప్పటికే 23 సెంటర్ల లో 100 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికా రులు నివేదించారు. మిగిలిన అన్ని సెంటర్లలో నూ ఈ నెల 28వ తేదీ లోపు వడ్ల కొనుగోలు ప్రక్రియను క్లోజ్ చేయా లని ఎంపీ, ఎమ్మెల్యే డెడ్‌లైన్ వి ధించారు. ఎక్కడా ఎలాంటి అ వ కతవకలకు తావులేకుండా, అ త్యంత పారదర్శకంగా కొ నుగోళ్లు జరగాలని, రైతులకు ఇబ్బంది క లి గిస్తే చర్యలు తీ వ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రైతే రాజు అనే ని నాదా న్ని నిజం చేస్తూ నకిరేకల్ యంత్రాంగం బుల్లెట్ వేగంతో ముందుకు సాగుతోందని కితాబు అందుతోంది.






