Mla vemula veeresham surprise visit paddy centers : బిగ్ బ్రేకింగ్, అన్నదాతల కోసం రం గంలోకి ‘స్మార్ట్’ యంత్రాంగం, స్పా ట్ తనిఖీల్లో విప్ వీరేశం, ఎంపీ కి రణ్
Mla vemula veeresham surprise visit paddy ce n ters : ప్రజా దీవెన, నకిరేకల్: తెలంగాణ లోనే మోడల్ ని యోజకవర్గంగా దూసుకుపోతున్న నకిరేకల్ పరిధిలో అడ్వా న్స్‌డ్ టెక్నాలజీతో సాగు తున్న ధాన్యం కొనుగోళ్ల వేగాన్ని మరింత పెంచేందుకు ప్రజాప్రతిని ధులు మెరుపు దా డులు ప్రారంభిం చారు. రైతుల నుంచి డిజిటల్ సిగ్నల్స్ అం దడ మే ఆలస్యంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీ రేశం క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లారు. చిట్యాల మండలంలోని ఉరుమ డ్ల, పెద్దకాపర్తి,...