MLA Vemula Veeresham : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వ విప్ వీరేశం ఘాటు వ్యాఖ్య, మంత్రిగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసే నువ్వు విమర్శించడమా
MLA Vemula Veeresham : ప్రజా దీవెన, హైదరా బాద్: బీఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ టా ర్గెట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం పదునైన విమర్శలతో వి రుచుకు పడింది. గాంధీ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ప్రభుత్వ వి ప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కేటీఆర్ వైఖరిని తీ వ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తు న్న వన్నీ అసత్య ప్రచారాలేనని, సోషల్ మీడియా వేదికగా త ప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మం డిపడ్డారు....