MLAs got Minister of State Powers : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ అసెంబ్లీ లో బిగ్ అప్‌డేట్, ఆ ముగ్గురు ఎ మ్మెల్యేలకు ‘మినిస్టర్ ఆఫ్ స్టేట్’ పవర్స్
MLAs got Minister of State Powers : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణ శాసనసభ రాజకీయాల్లో కీ లక పరిణామం చోటుచేసుకుం ది. శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరే శంలను ప్రభుత్వం ‘గవర్నమెంట్ విప్ లు (Governme nt Whip s)’గా నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉ త్త ర్వులు జారీ చేసింది. ప్రభు త్వం జారీ చేసిన ఉత్తర్వులు మార్చి 18,...