Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 7:47 am Posted by : praja deveena

Moinabad Drugs Case : బిగ్ బ్రేకింగ్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

Moinabad Drugs Case : ప్రజా దీవెన, హైదరాబాద్: రా ష్ట్ర రాజధాని సమీపంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబా ద్‌లో వెలుగు చూసిన ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు ఇప్పుడు భవి ష్యత్తుదిశగా పెద్ద మలుపు తిరిగే క్రైమ్ థ్రిల్లర్‌లా మారు తోంది. టెక్నాలజీ, అంతర్జాతీయ లింకులు, హైప్రొఫైల్ వ్యక్తు లు ఇవి అన్నీ కలిసిన ఈ కేసు కేవలం ఒక పార్టీ వ్యవహారం కాదు, భవిష్య త్తులో భారీనెట్‌వర్క్ బహిర్గతం అవుతుం ద నే సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణప్రభుత్వం వేగంగా స్పందించి, ప్రత్యేక ద ర్యాప్తు బృందం (SIT)ను ఏ ర్పాటు చేసింది. చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌత మ్ నేతృత్వంలో ఈ టీమ్ పనిచే యనుండటం కేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

భవిష్యత్తులో ఈదర్యాప్తు కేవలం లోకల్ స్థాయిలోనే కాకుం డా అంతర్జాతీయ స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంద న్న వార్తలు గుప్పు మంటున్నాయి. దుబాయ్ కనెక్షన్లు, రియ ల్ ఎస్టేట్ ముసుగులో జ రుగుతున్న లావాదేవీలు, డ్రగ్స్ స రఫరా మార్గాలు ఇవి అన్నీ డిజిట ల్ ట్రాకింగ్, ఫైనాన్షియల్ డేటా అ నాలిసిస్ ద్వారా వెలికితీయాలని సిట్ (SIT) ప్లాన్ చేస్తోంది.

ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే ఒక సా ధారణ ఫామ్‌హౌస్ పా ర్టీగా కనిపిం చిన ఈ ఈవెంట్, అసలు చూస్తే పెద్ద నెట్‌వ ర్క్‌కు హబ్‌గా మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతు న్నా యి. న్యూఢిల్లీకి చెందిన నమిత్ శర్మ కాల్పులు జరపడం, 11మంది అదుపులోకి రావడం, పలువురికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ రావడం ఇం కా ఆసక్తికర విషయం ఏమిటంటె రా జకీయంగా కూడా ఈ కేసు ప్రభావం చూపుతోంది. ఎంపీలు, ప్రము ఖులు ఇందులో ఉండటం వల్ల, భవిష్యత్తులో రాజకీ య సమీకరణాలపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశ ముంది.

ఇప్పటికే సంబంధిత పార్టీల నుంచి నోటీసులు రావడం, వా రిని తాత్కాలికంగా దూరంగా ఉంచడం ఇవి మరిన్ని పరిణా మాలకు దారి తీసే సూచనలుగా కనిపిస్తున్నాయి. ఇ ప్పు డు అందరి దృష్టి ఒక్కటే SIT దర్యాప్తు ఎలాంటి నిజా లను బయ టపెడుతుందoటె ఇది కేవలం డ్రగ్స్ కేసుగానే ముగు స్తుందా లేక అంత ర్జాతీయ మాఫియా కథగా మారు తుం దా. మొయినాబాద్ ఫామ్‌హౌ స్ కథ ఇకపై మరింత సంచ లనాలకు వేదిక కానుందన్న ప్రచారం జరుగుతోంది.