Moinabad Drugs Case : బిగ్ బ్రేకింగ్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

Moinabad Drugs Case : ప్రజా దీవెన, హైదరాబాద్: రా ష్ట్ర రాజధాని సమీపంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబా ద్‌లో వెలుగు చూసిన ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు ఇప్పుడు భవి ష్యత్తుదిశగా పెద్ద మలుపు తిరిగే క్రైమ్ థ్రిల్లర్‌లా మారు తోంది. టెక్నాలజీ, అంతర్జాతీయ లింకులు, హైప్రొఫైల్ వ్యక్తు లు ఇవి అన్నీ కలిసిన ఈ కేసు కేవలం ఒక పార్టీ వ్యవహారం కాదు, భవిష్య త్తులో భారీనెట్‌వర్క్ బహిర్గతం అవుతుం ద నే సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణప్రభుత్వం వేగంగా స్పందించి,...