Most wanted Hardened criminal arrested : బిగ్ బ్రేకింగ్, మోస్ట్ వాంటెడ్ భూష్మి శ్రీ కాంత్ అంతర్‌రాష్ట్ర డీ-కోడింగ్ ఆపరేషన్ సక్సెస్

  Most wanted Hardened criminal arrested :  ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసులు పోలీసు లు యువతను నేరగాళ్లుగా మార్చే 'మాస్టర్ మైండ్' ఆటక ట్టిం చి రూ. 53 లక్షల రికవరీతో పాటు 40 హైటెక్ దొంగత నాల గుట్టురట్టు చేశారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరా లు వెల్లడించారు. షాపులే వేదికగా యువతను ట్రాప్ చేసి, దొంగతనాల్లో 'ప్రొఫెషనల్ ట్రైనింగ్' ఇచ్చిన కరుడుగ ట్టిన నేరస్థుడు...