Mother and child tragedy in Markapur : బిగ్ న్యూస్, మార్కాపురంలో విషాదం, అమ్మంటే అమ్మే తన ఊ పిరిని వదిలి, మరో ప్రాణానికి ఊపిరిపోసిన త్యాగమూర్తి
Mother and child tragedy in Markapur : ప్రజా దీవె న, మార్కాపురం: కడు పులో పెరుగుతున్న ప్రాణం కోసమే ఆ తల్లి గుండె చివరివరకు కొ ట్టుకుంది. "నువ్వు బతకాలం టే బిడ్డను వద్దనుకోక తప్పదు" అని వైద్యులు హెచ్చరించి నా, "నేను పోయినా పర్లేదు... నాబిడ్డ ఈ లోకాన్ని చూడాలి" అని నిర్ణయిం చుకుంది ఆ వీరమాత. లేక లేక కలిగిన సం తానం కోసం తన ప్రా ణాలనే పణంగా పెట్టింది. సిజేరియన్ ఆపరేషన్ విజయవంత మై,...