MP Chamala Kiran Kumar Reddy : బిగ్ బ్రేకింగ్,భువనగిరి ఎంపీ చామ ల కిరణ్ కీలకవ్యాఖ్య, మహిళా సా ధికారతతోనే ఉజ్వల భవిష్యత్తు

  MP Chamala Kiran Kumar Reddy : ప్రజా దీవెన, ఫి లిప్పీన్స్: మనీలా ఆసియా-పసిఫిక్ పార్లమెంటరీ ఫో రంలో భారతదేశం తరపున భువ నగిరి ఎంపీ చామల కిరణ్ కు మార్ రెడ్డి చారిత్రాత్మక ప్రసంగం చేశారు.రాబోయే రోజుల్లో ప్రపంచ పాల న లో మహిళలపాత్రే అత్యంత కీలకం కాబో తోందని, లింగసమానత్వంతో కూడిన పాలన ద్వారానే దే శాలు స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధించగలవని భువనగిరి పార్ల మెంట్ సభ్యుడు స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్‌ లోని మనీ లాలో ఫ్రీడ్రిచ్ -ఎబర్ట్-స్టిఫ్టంగ్...