MP Chamala Kiran Kumar Reddy : బిగ్ బ్రేకింగ్, డల్లాస్ వేదికగా భా రతీయ ప్రతిభను చాటిన భువన గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
MP Chamala Kiran Kumar Reddy : ప్రజా దీవెన, డ ల్లాస్: ప్రపంచ య వనికపై భారతదేశ ఖ్యాతిని సగ ర్వంగా నిలబెడుతున్నది ప్రవాస భారతీయులేనని భువనగిరి పా ర్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశా రు. అమెరికాలోని డల్లాస్‌లో 'ఇండియా అసోసియే షన్ ఆఫ్ నార్త్ టెక్సాస్' (IANT) అత్యంత వైభ వంగా నిర్వహిం చిన భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయ న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతదేశం నేడు ప్రాచీన సం...