MP Chamala Kiran Kumar Reddy : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉద్బోధ, పోటీప్రపంచంలో గెలవా లం టే విద్యార్థులకు కంప్యూటర్ ప రిజ్ఞానం అవసరo 

MP Chamala Kiran Kumar Reddy :  ప్రజా దీవెన, శా లిగౌరారం: ప్రస్తుత పోటీ ప్రపంచంలో పోటీని ఎదుర్కొ నేం దుకు విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రె డ్డి అన్నారు. మంగ ళవారం అయన తుంగతుర్తి శాసనస భ్యులు మందుల సామెల్, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ లతో కలిసి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బైరవుని బండ, పేర్క కొంoడారం గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు శం కుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా పేర్కకొండారం...