Mp ChamalaKiran Kumar Reddy : బిగ్ బ్రేకింగ్, భువనగిరి ఎంపీ చా మల కీలక వ్యాఖ్య, కవిత ఇప్పు డు కాదు,అప్పుడే రావాల్సింది
Mp ChamalaKiran Kumar Reddy : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగా ణ రాజకీయాల్లో కొత్తవేడి రాజుకుంది. కవి త తెలంగాణ రాష్ట్ర సేన (trs) పై ఎంపీ చామల కిరణ్ కుమా ర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్య లు రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒ క కొత్త పార్టీ పుట్టుక, దా నిపై ప్రత్యర్థి పార్టీ నేతల విమర్శలు ఇప్పు డు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. క ల్వకుంట్ల కవిత...