MpChamalaKiranKumarReddy : ఎంపీ చామల కీలకవ్యాఖ్య, బీఆర్ఎస్ కి ఓటేయని ప్రజలు బాధపడుతూ ఉండాలని కేటీఆర్ భావిస్తున్నారు
ఎంపీ చామల కీలక వ్యాఖ్య, బీఆర్ ఎస్ కి ఓటేయని ప్రజలు బాధపడు తూ ఉండాలని కేటీఆర్ భావిస్తున్నారు MpChamalaKiranKumarReddy : ప్రజా దీవెన, హైదరా బాద్: బీఆర్ఎస్ కి ఓటేయని ప్రజలు బాధపడుతూ ఉండాలని కేటీ ఆర్ తో పాటు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ చేసి న వ్యాఖ్య ల్లో రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజల మీద బీఆర్ఎస్ నేతలకు ప్రేమ లేదని పేర్కొన్నారు. తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలపై మాజీ...