Mrps Padmashri MandhaKrishnaMadhiga : రాజ్యాంగాన్ని గౌరవించనివారు దేశద్రోహులతో సమానం

  Mrps Padmashri MandhaKrishnaMadhiga : ప్రజా దీవెన, నల్లగొండ: భారతదేశం లో రాజ్యాంగాన్ని గౌరవించిన వారు చట్టాలకు విలువనివ్వని వారు దేశ ద్రోహులుగా పరిగణింపబడతా రని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మా ది గ అన్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లా డుతూ దళితులపై ఇప్పటికి వివక్ష, అంటరానితనం, దాడులు, హ త్యలు, హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని, ఇవి నిత్యం సామాన్య ప్రజల మీద ఎక్కడో...