Mullangi das: ముల్లంగి దాసు మన మధ్యలో లేకపోవడం బాధాకరం: రమేష్
మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ముల్లంగి దాసు మన మధ్యలో లేకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని రమేష్ అన్నారు.
ప్రజా దీవెన, కోదాడ: మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ముల్లంగి దాసు మన మధ్యలో లేకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని రమేష్ అన్నారు. గురువారం తమ్మర ఎస్సీ కాలనీలో దాసు నివాస గృహములో ఏర్పాటు చేసిన సంతాప సభా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని దాసు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దాసు మంచి వ్యక్తి అని,మంచిసౌమ్యుడు ఎవరి జోలికి వెళ్లకుండా తన పని చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నాడని తెలిపారు.
ఆయన మృతి చాలా బాధాకరమని తెలిపారు దాసు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండదడలు అందించి ఆదుకుంటామని తెలిపారు .అనంతరం దాసు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలిపి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయకులు, పెద్దలు కుటుంబసభ్యులు, బచ్చలకూర జార్జి చిన్నం జానుబాబు రాధ రాణి. మాతంగి సుందర్రావు గొర్రెనరేష్. తోళ్ల గురునాథం కొంగల వెంకటేశ్వర్లు చిన్నం పెద్ధసైదులు పెదపంగు రాజారావు, సిద్దెల వెంకటరమణ ,చైతన్య ,కల్పన సుందరరాణిపుష్పమ్మ ,మరియమ్మరాజకుమారి ,తదితరులు చిత్రపటానికి పూలు తో నివాళులర్పించారు.
Mullangi das passed away