Muncipal elections results : బిగ్ బ్రేకింగ్, మున్సిపల్ ఎన్నికల్లో హస్తంహవా, అన్నిజిల్లాల్లోనూ అధిపత్యం, ఎవరెవరు గెలిచారంటే
Muncipal elections results : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ము న్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చా టింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ప్ర శాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రి య లో భాగంగా తొలుత ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లె క్కింపు మొదలు కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శించిం ది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తాచాటింది....