Muncipal elections : బిగ్ బ్రేకింగ్, ఉమ్మడి జిల్లాలో మేయర్, చైర్ పర్సన్ లు వీరే, నేడు మధ్యాహ్నం ముహూర్తం ఖరారు

బిగ్ బ్రేకింగ్, ఉమ్మడి జిల్లాలో మే యర్, చైర్ పర్సన్ లు వీరే, నేడు మధ్యాహ్నం ముహూర్తం ఖరారు Muncipal elections : ప్రజా దీవెన, నల్లగొండ: ఉమ్మడి న ల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు నేడు సోమవారం ప్రమా ణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12. 30 నిమిషములకు ఆయా మున్సిపాలిటీలతోపాటు నల్ల గొండ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎంపిక చేసే ప్రక్రియ దాదాపు ఖరారైంది. నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్...