Marriage: నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్
కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక నాలుగో వార్డుకు చెందిన నాగేశ్వరరావు నాగలక్ష్మిల కుమారుడు కార్తీక్ వివాహం స్థానిక శ్రీరామ కళ్యాణమండపంలో ఘనంగా నిర్వహించారు
ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మున్సిపల్(Kodad Municipal) పరిధిలోని స్థానిక నాలుగో వార్డుకు చెందిన నాగేశ్వరరావు నాగలక్ష్మిల కుమారుడు కార్తీక్ వివాహం స్థానిక శ్రీరామ కళ్యాణమండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను(Marriage) ఆశీర్వదించి అభినందనలు తెలిపారు అలాగే కోదాడ మున్సిపల్ మూడో వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు సామినేని రమేష్, మాజీ సర్పంచ్ వంగూరి ఏసుపాదం నాయకులు ఎర్ర లక్ష్మీనారాయణ పాస్టర్లు ప్రశాంత్, జాన్ పాల్ ,శ్యామ్, జోవెల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Municipal chairperson blessed bride grooms