Municipal Election Campaign : బిగ్ బ్రేకింగ్, ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అమలులోకి 48 గంటల నిశ్శబ్దకాలం, ప్రలోభాలు ప్రారంభం
Municipal Election Campaign : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారా నికి సోమవారం 5గంటలతో తెరపడింది. గల్లీగల్లీల్లో మా రుమోగిన మైకులకు తెలంగాణ రా ష్ట్ర ఎన్నికల సంఘం తాళం వేసింది. దీంతోతెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్ర చారానికి ఎన్నికల సం ఘం విధించిన గడువు కొద్ది సేపటికి ముందే ముగిసింది. ఈరోజు సా యంత్రం 5 గంటలతో ఎన్ని కల ప్రచారంకు ముగింపు పలికడంతో ఎన్నికల సంఘం వి ధించిన పోలింగ్‌కు ముందు 48...