Munugode MLA Komatireddy Raj Gopal Reddy : బిగ్ న్యూస్, మునుగోడు ఎమ్మె ల్యే మరోమారు ఉదారత,18 ల క్షలతో యువకుడికి కొత్త జీవితం

Munugode MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాజకీయాలు అంటే కేవలం ఓ ట్లు, ఎ న్నికలు మాత్రమే కాదు…ప్రజల కష్టాల్లో తోడుగా నిల బడటమే అ సలైన నాయకత్వం అని మరోసారి నిరూపిం చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలుస్తూ, ఒక పేద కు టుంబంలో ఆరిపోతున్న జీవిత దీపాన్ని తనదైన ఉదారత తో వెలిగించారు   చివరినిమిషంలో దక్కినప్రాణo  నాంపల్లి మండలం, ఫకీర్ పురం గ్రామానికి చెందిన 23...