Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 2:18 pm Posted by : praja deveena

Munugode MLA Komatireddy Rajagopal : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కా మెంట్స్, యధావిధిగా వైన్స్ టై మింగ్స్ 

Munugode MLA Komatireddy Rajagopal : ప్రజా దీ వెన, మునుగోడు:నల్లగొండ జిల్లా మునుగోడు శాసనస భ్యు డు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి సంచలన వ్యా ఖ్యలు చేశారు. సాయంత్రం 6 గంటలలోపు వైన్ షాపుల ప ర్మిషన్ రూములలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని మరో మారు స్పష్టం చేశారు.

మునుగోడులో వైన్ షాపుల సమయపాలన నిర్వహణ తీ రును ఆ యన పరిశీలించారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని హైదరా బాద్ రోడ్ లో ఉన్న వైన్ షాప్ వద్ద ఆగి పరిసరాలను పరిశీలించారు. సాయంత్రం 6 గంటల వరకు పర్మి ట్ రూమ్ లో గాని చుట్టు పరిసరాల ప్రాంతాల్లో ఎవ్వ రు కూడా మందు తాగొద్దని వైన్ షాప్ నిర్వాహకులకు మరో మారు గట్టిగా చె ప్పా రు. వైన్ షాపుల సమయపాలన ని ర్వహణను పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.