Munugode MLA Komatireddy Rajagopal : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కా మెంట్స్, యధావిధిగా వైన్స్ టై మింగ్స్ 

Munugode MLA Komatireddy Rajagopal : ప్రజా దీ వెన, మునుగోడు:నల్లగొండ జిల్లా మునుగోడు శాసనస భ్యు డు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి సంచలన వ్యా ఖ్యలు చేశారు. సాయంత్రం 6 గంటలలోపు వైన్ షాపుల ప ర్మిషన్ రూములలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని మరో మారు స్పష్టం చేశారు. మునుగోడులో వైన్ షాపుల సమయపాలన నిర్వహణ తీ రును ఆ యన పరిశీలించారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని హైదరా బాద్ రోడ్ లో ఉన్న వైన్ షాప్ వద్ద...