Munugode MLA Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య, నియోజకవర్గ సమగ్రాభివృద్దే ధ్యేయం
Munugode MLA Komatireddy Rajagopal Reddy: ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిల పడమే లక్ష్యంగా ము నుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి మౌలి క వసతుల కల్ప న, చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 57 కోట్లకు పైగా విలువైన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు చేనేత సహకార సొసైటీ ప్ర మాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా...