Munugodu MLA Komatireddy Raj Gopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి కీలక ప్రకటన, నియోజకవర్గంలో పదివేల మందికి కాంతినివ్వడమే లక్ష్యo
Munugodu MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, చౌటుప్పల్: నా మునుగోడు నియోజకవర్గం లో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడొద్దు. ప్రతి ఒక్కరికీ స్పష్టమైన చూపును అందించే బాధ్యత నాది. నేనున్నాను ధైర్యంగా వెళ్లి ఆపరేషన్ చేయించుకుని రండి అంటూ ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు భ రోసాచ్చారు. మునుగోడు గడ్డపై ఒక నిశ్శబ్ద విప్లవం నడు స్తోంది. అంధకారాన్ని తరిమికొట్టి, ప్రతి కంటిలోనూ వెలు గు లు నింపే ఒక మహా యజ్ఞం నిరంతరాయంగా...