OpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Munugodu MLA Komatireddy RajGopalReddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ఆత్మీయభరోసా

Munugodu MLA Komatireddy RajGopalReddy : ప్ర జా దీవెన, మర్రిగూడ:”కంటి ఆ పరేషన్ అంటే భయమెందు కు? టెన్షన్ పడకుండా వెళ్ళండి ఆపరేషన్ సక్సెస్ అవుతుం ది, మళ్ళీ లోకాన్ని స్పష్టంగా చూడొచ్చు” అంటూ మర్రి గూడ వృద్ధులకు, మహిళలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి, కోమ టిరెడ్డి సుశీలమ్మ ఫౌండే ష న్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపా ల్ రెడ్డి కొండంత ధైర్యాన్ని ఇచ్చా రు.మునుగోడు నియోజకవర్గం మ ర్రిగూడ మండల కేంద్రంలోని ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో కోమ టి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం అత్యంత ఆత్మీయ వాతావరణంలో ప్రా రంభమైంది. సుశీలమ్మ చిత్రపటానికి పూలమా ల వేసి, జ్యో తి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.


పెద్దమ్మలా పలకరించి, స్వయంగా వడ్డించి

ఈ శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ లక్ష్మి రాజగోపాల్ రెడ్డి పే రుపేరునా పలకరించారు. వారి వ్యక్తిగత, కుటుంబ బాగోగు లు అడిగి తెలుసుకుంటూ ఇంట్లోని మనిషిలా కలిసిపోయా రు. కంటి ఆపరేషన్ అన గానే కాస్త కంగారు పడుతున్న వృ ద్ధులకు దగ్గరుండి ధైర్యం చెప్పారు.

అంతేకాదు, శిబిరా నికి వచ్చిన వా రందరికీ ఫౌండేషన్ తర ఫున భోజన వసతి క ల్పించడమే కాకుండా, ఆమె స్వయం గా వృద్ధులకు భోజ నా లు వడ్డించి తన ఉదారతను చాటు కున్నారు.ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా సర్జరీ చేస్తాం అవసరం లేని వారికి పరీక్షలు చేసి కళ్లజోళ్లు ఇస్తాం. ఎవరూ రూపాయి ఖ ర్చు పెట్టుకోవాల్సిన అవసరంలేదo టూ ఆమె భరోసా ఇచ్చారు.

  సుశీలమ్మ ఫౌండేషన్ సేవాప్ర స్థానం

ఈ సందర్భంగా ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు జరిగిన సే వా కార్యక్ర మాల వివరాలను ఆమె పంచుకు న్నారు. ఒక చి న్న ఫౌండేషన్ ద్వా రా ఇంతటి భారీ సంఖ్యలో సేవలు అం దించడం విశేషంగా పేర్కొన్నా రు. ఇప్పటి వరకు మొత్తం కం టి పరీక్షలు 9,766 మందికి నిర్వహిం చ గా ఉచిత కంటి ఆ పరేషన్లు 2,198 మందికి, ఉచిత కళ్లజోళ్ల పంపిణీ 4,227 మందికి చేయడం జరిగింద న్నారు.

“ఇప్పటికే వేలాది మందికి చూపు తెప్పించాం.ముందు ముం దు ఈ సేవలను మ రింత విస్తరి స్తాం. రూపాయి ఖర్చు లే కుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తు న్నాం, ఈ అవ కాశాన్ని ప్రతి ఒక్క రూ ఉపయోగించుకోవాలని ఆమె పిలు పునిచ్చారు. కాగా ఈ మర్రి గూడ మండల స్థాయి మెగా క్యాంప్‌లో స్థానిక నాయ కులు, కార్యకర్త లు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button