Munugodu MLA Komatireddy RajGopalReddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ఆత్మీయభరోసా
Munugodu MLA Komatireddy RajGopalReddy : ప్ర జా దీవెన, మర్రిగూడ:"కంటి ఆ పరేషన్ అంటే భయమెందు కు? టెన్షన్ పడకుండా వెళ్ళండి ఆపరేషన్ సక్సెస్ అవుతుం ది, మళ్ళీ లోకాన్ని స్పష్టంగా చూడొచ్చు" అంటూ మర్రి గూడ వృద్ధులకు, మహిళలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి, కోమ టిరెడ్డి సుశీలమ్మ ఫౌండే ష న్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపా ల్ రెడ్డి కొండంత ధైర్యాన్ని ఇచ్చా రు.మునుగోడు నియోజకవర్గం మ ర్రిగూడ మండల కేంద్రంలోని ప్ర భుత్వ...