Munugodu mla rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భావోద్వేగం, ప్రపంచానికి ఆత్మగౌరవాన్నిచ్చేది నేతన్నలే కానీ వారి జీవితం మాత్రం ఇంతవరకు అభివృద్ధి చెందలేదు
Munugodu mla rajagopal Reddy :; ప్రజా దీవెన, గట్టు ప్పల: గట్టుప్పల్ మండల కేంద్రం శుక్రవారం చేనేత కార్మికుల ఆనందంతో కళకళలాడింది. మునుగోడు ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నేతన్నల జీవితాల్లో వెలుగులు నిం పే కార్యక్రమంలో పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. నేత న్నల బీమా పథకం కింద ఏడు గురు లబ్ధిదారులకు రూ.35 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. అదే విధం గా చేనేత రుణమాఫీ ప థకం కింద 141 మంది నేతన్నలకు మొత్తం...