Musi Riverfront Project clearance : బిగ్ బ్రేకింగ్, మూసీ తీరానికి ‘మ హర్దశ’,మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు కేంద్రం పచ్చజెండా
Musi Riverfront Project clearance : ప్రజా దీవెన, హై దరాబాద్: హైదరా బాద్ మహానగర రూపురేఖలను మా ర్చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మరో భారీ అ డుగు ముందుకు వేసింది. నగర నడిబొడ్డున పర్యావరణ వి ప్లవానికి నాంది పలుకుతూ, కేంద్ర రక్షణ శా ఖ నుంచి ఈ ప్రా జెక్టుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభిం చింది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఐకాన్‌గా మారబోతోంది. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా అత్యంత...