Padmanabha Reddy: పేరు మార్చుకుంటున్నా
ఆంధ్రప్ర దేశ్ పిఠాపురంలో పవన్ గెలుపు నేపథ్యంలో పేరు మార్పుపై ముద్ర గడ స్పందించారు. తన పేరును మార్చుకుంటున్నట్టు మీడియాకు తెలిపారు.
ఇకపై నాపేరు పద్మనాభరెడ్డి
గెజిట్ దరఖాస్తు పెట్టుకుంటానన్న ముద్రగడ పద్మనాభం
ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ పిఠాపురంలో పవన్ గెలుపు నేపథ్యంలో పేరు మార్పుపై ముద్ర గడ స్పందించారు. తన పేరును మార్చుకుంటున్నట్టు మీడియాకు తెలిపారు. బుధవారం కిర్లంపూడి లో మీడియాతో మాట్లాడారు. పిఠా పురంలో పవన్ను ఓడించి ఇంటికి పంపుతామని సవాల్ చేశా, ఓడిం చకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పానని, ఇం దుకోసం గెజిట్ దరఖాస్తు పెట్టు కుంటానని ముద్రగడ వ్యాఖ్యా నించారు.
My name is padmanabha reddy