OpinionPoliticsతెలంగాణనల్గొండహైదరాబాద్

Nagarjuna Sagar Buddhavanam : నాగార్జున సాగర్‌ బుద్ధవనాన్ని సం దర్శించిన శ్రీలంక మంత్రి హిణిడు మ సునీల్ సేన్వి

Nagarjuna Sagar Buddhavanam : ప్రజా దీవెన, నాగా ర్జున సాగర్: ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచంలో శాంతి స్థా ప న అత్యంత కీలకమని శ్రీలంక బుద్ధ సేన రిలీజియస్, సాం స్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్ సేన్వి అన్నారు. శనివారం ఆయన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొం డ జిల్లా నాగార్జుసాగర్‌ వద్ద ఉన్న బుద్ధవనాన్ని సందర్శిం చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ భారతదేశంలో ప్రత్యే కించి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గుర్తింపు పొందిన, ప్రాచు ర్యం పొందిన బుద్ధిష్టు మాన్యుమెంట్స్ ఉండడం, ప్ర త్యేకిం చి బుద్ధవనం ప్రాజెక్టు ఎం తో ప్రాముఖ్యత పొందిందని అ న్నారు. సమకాలీన ప్రపంచంలో శాంతి అతిముఖ్యమన్నా రు. బుద్ధిజం నుండి అనేక విషయాలను నేర్చు కోవచ్చని శుక్రవారం హైదరాబా దు లో నిర్వహించిన ప్రపంచ బుద్ధ శాంతి సమావేశం తనకు ఎంతో సంతృప్తిని, విశేష అనుభ వాన్ని కలిగించిందని తెలిపారు.

బుద్ధవనం లాంటి ఆధునిక బుద్ధ ప్రాజెక్టులు మరియు నమూనాల ను శ్రీలంకలో కూడా విస్తరించా ల్సి న అవసరం ఉందని పేర్కొన్నారు.మంత్రి పర్యటనలో 21 దేశాలకు చెంది న బౌద్ధ భిక్షువులు, బిక్షుణీ లు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నా రు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం చైర్మన్ మల్లెపల్లి లక్ష్మ య్య, బుద్ధ వనం ఫౌండర్ మాజీ డీజీపీ ఆంజ నేయరెడ్డి, న టుడు శ్రీ గగన్ మాలి క్, వియత్నాం ప్రొఫెసర్ వైస్ ఛాన్స ల ర్ తిక్నాథ్ టు, నవ నలంద వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ సింగ్, శాసన సభ్యుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

ప్రత్యేక ప్రజావాణి పిర్యాదుల పై సత్వర చర్యలు

నల్లగొండ: ప్రత్యేక ప్రజావాణిలో వ చ్చిన ఫిర్యాదులపై అధి కారులు స త్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నా రు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యా లయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావా ణి కా ర్యక్రమంలో దివ్యాంగులు, వృద్ధుల నుండి ఆయన అ ర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ వృద్దులు, దివ్యాంగు లు సోమ వారం నిర్వహించే ప్రజావాణి లో ఇ బ్బంది పడవ ద్దని వారికై ప్రతి నెల నాల్గవ శనివారం ప్రత్యేక ప్రజావా ణి నిర్వహిస్తున్నామని ఇట్టి అ వ కాశన్ని జిల్లాలోని దివ్యాంగు లు, వృద్ధులు సద్వినియోగం చేసుకోవా లని కోరారు. కాగా శనివారం ది వ్యాంగులు, వృద్దుల కొరకు నిర్వహించిన ప్ర త్యేక ప్రజావాణి కార్య క్రమంలో మొత్తం 74 దరఖాస్తులు వచ్చాయి.

ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి రె వెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణ వేణి, గృహ నిర్మా ణ శాఖ పీడి రా జ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన ఆస్ప త్రి సూప రింటెండెంట్ నరసింహా రా వు నేత, అధికారులు, సిబ్బంది, త దితరులు హాజరయ్యారు.

Related Articles

Back to top button