Nagarjuna Sagar Buddhavanam : నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సం దర్శించిన శ్రీలంక మంత్రి హిణిడు మ సునీల్ సేన్వి
Nagarjuna Sagar Buddhavanam : ప్రజా దీవెన, నాగా ర్జున సాగర్: ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచంలో శాంతి స్థా ప న అత్యంత కీలకమని శ్రీలంక బుద్ధ సేన రిలీజియస్, సాం స్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్ సేన్వి అన్నారు. శనివారం ఆయన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొం డ జిల్లా నాగార్జుసాగర్ వద్ద ఉన్న బుద్ధవనాన్ని సందర్శిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ భారతదేశంలో ప్రత్యే కించి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గుర్తింపు పొందిన, ప్రాచు ర్యం పొందిన...