Nagarjuna Sagar dead storege : బిగ్ బ్రేకింగ్, డెడ్ స్టోరేజ్ లో నాగార్జునసాగర్, వరివేస్తే తీవ్రనష్టమని మంత్రుల హెచ్చరిక
Nagarjuna Sagar dead storege : ప్రజా దీవెన, హైద రాబాద్: నల్ల గొండ జిల్లా ప్రాణధార అయిన నాగార్జునసా గర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరడంతో ఆయక ట్టు రైతాంగానికి ప్రభు త్వం తీవ్ర హెచ్చరికలు జారీ చే సింది. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షా లు పడే అవకాశం లేనందున, సా గునీటిపై ఆశలు వదులుకొని వరి పంటకు పూర్తిగా దూరం గా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేసింది. సీఎస్, మంత్రుల ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్...