Nakirekal Ex MLA Chiramarthi Lingayya : నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్య,అబద్ధపు హామీలతో గద్ద నెక్కిన కాంగ్రెస్ కు గట్టిబుద్ధిచెప్పా లి 

Nakirekal Ex MLA Chiramarthi Lingayya : ప్రజా దీవె న, చిట్యాల: నకిరేకల్ ని యోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో శుక్రవారం 8,11, 12 వార్డులలో నకిరేకల్ మాజీ ఎ మ్మెల్యే చిరుమర్తి లింగయ్య విసృతస్థాయి ఎన్నిక ల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ రా ష్ట్ర కార్యదర్శి చాడకిషన్ రెడ్డి తో కలిసి గడప గడపకు తిరు గుతూ కేసీఆర్ హయాంలో చిట్యాల మున్సిపాలిటీలో చేసి న అభివృద్ధి పనులను వి వరిస్తూ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం...