Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 11:12 am Posted by : praja deveena

Nakirekal MLA vemula veeresham : వీరేశంనకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపు , ఆకుపచ్చని నార్కట్‌పల్లి కోసం మొక్కలు నాటి రక్షించాలి

 

Nakirekal MLA vemula veeresham : ప్రజా దీవెన, నార్కట్‌పల్లి: భూమి ని కాపాడుకుందాo రేపటి తరానికి పచ్చని భవిష్యత్తును గిఫ్ట్‌గాఇద్దాం ఇదే నినాదంతో నార్కట్‌ పల్లి మండల కేంద్రం శుక్రవారం సరికొత్త పచ్చదనానికి వేది కైంది. వనమహో త్సవంలో భాగంగా ప్రభుత్వ విప్, నకిరేక ల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వయంగా రంగంలోకి దిగి మొ క్క లు నాటారు. కేవలం మొక్కలు నా టడమే కాకుండా ప ర్యావరణ పరి రక్షణ అనేది ప్రతి ఒక్కరి డ్యూటీ అని నొక్కి చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ మనం పీల్చే గాలి, తాగే నీరు స్వచ్ఛంగా ఉండాలంటే ఈరోజు మనం నా టే మొక్కే రేపు శ్రీరామరక్ష. భవిష్యత్ తరాలు హ్యాపీగా బత కాలంటే ప్రతి ఒక్కరూ ఒ క మొక్కను దత్తత తీసుకుని కా పాడాలి. ప్రభుత్వం చేపడుతున్న హరిత యజ్ఞంలో ప్రజలం తా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేవలం ఫొ టోలకే పరిమితం కాకుండా ప్రతి మొక్కనూసం రక్షించేలా స్థానికులకు బాధ్యతలు అప్పగించారుఈ గ్రీన్ ఛాలెంజ్‌లో స్థానిక ప్రజాప్ర తినిధులు, అధికారులు, పార్టీ శ్రే ణులు మరి యు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని హల్చల్ చేశారు.

 రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

నకిరేకల్: నకిరేకల్ మెయిన్ సెంట ర్ కాంగ్రెస్ శ్రేణుల నినా దాలు, అభి మానుల కోలాహలంతో మార్మో గి పోయింది. కాంగ్రెస్ అగ్రనేత, భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా పండగలా నిర్వహించా రు. ఈ సంబరాలకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై, కేక్ కట్ చేసి జోష్ నింపా రు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించా రు.దేశ ప్రజల కష్టాలను తన కష్టా లుగా భావించి, నిరంతరం పోరా డుతు న్న అసలు సిసలైన యువ నాయకుడు రాహుల్ గాంధీ. ప్ర జా స్వామ్యాన్ని కాపాడటంలో ఆయన చూపిస్తున్న తెగువ దేశానికే ఆ దర్శం అని కొనియాడారు.

కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మె ల్యే స్వయంగా కార్యకర్తల కు, ప్రజ లకు స్వీట్లు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్స్, యూత్ కాంగ్రెస్, మహిళా విభా గం నాయకులు, వేలాది మం ది అభిమానులు ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొని ప్రోగ్రామ్‌ను గ్రాండ్ సక్సెస్ చేశారు.