Nakirekal MLA vemula veeresham : వీరేశంనకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపు , ఆకుపచ్చని నార్కట్‌పల్లి కోసం మొక్కలు నాటి రక్షించాలి
Nakirekal MLA vemula veeresham : ప్రజా దీవెన, నార్కట్‌పల్లి: భూమి ని కాపాడుకుందాo రేపటి తరానికి పచ్చని భవిష్యత్తును గిఫ్ట్‌గాఇద్దాం ఇదే నినాదంతో నార్కట్ పల్లి మండల కేంద్రం శుక్రవారం సరికొత్త పచ్చదనానికి వేది కైంది. వనమహో త్సవంలో భాగంగా ప్రభుత్వ విప్, నకిరేక ల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వయంగా రంగంలోకి దిగి మొ క్క లు నాటారు. కేవలం మొక్కలు నా టడమే కాకుండా ప ర్యావరణ పరి రక్షణ అనేది ప్రతి ఒక్కరి డ్యూటీ అని నొక్కి...