Nakrekal MLA Vemula Veeresham : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కీలక వ్యాఖ్య, విద్యారంగంలో గొ ప్పమార్పుకు ప్రజాప్రభుత్వం కృషి 

Nakrekal MLA Vemula Veeresham : ప్రజా దీవెన, నకిరేకల్: విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉం దని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరే శం అన్నా రు. ఇందులో భాగంగా విద్యార్థుల కు ఆధునిక సౌకర్యాలతో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చె ప్పా రు. ప్రజా పాలన, ప్రగతి ప్రణా ళికలో భాగంగా మే 11 నుం డి 17 వరకు నిర్వహిస్తున్న విద్యా వారో త్సవం సందర్భంగా సోమవారం ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్...