
బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ చంద్ర శేఖర్ ఆకస్మిక తనిఖీ, పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై ఆరా
NalagondaCollecter ChandhraShekar surprise inspection: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలో కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం తెల్లవారుజా మున ఆకస్మిక తనిఖీ చే పట్టారు. నల్గొండ మునిసిపల్ వా ర్డులలో ఉదయమే ఆకస్మిక తనిఖీ లు చేపట్టడం ద్వారా పారిశుధ్యం, తాగు నీటి సమస్యల గురించి ప్రజలతో మాటాడుతూ ఆరా తీశారు.
నల్గొండ మున్సిపాలిటీలోని 28 వా ర్డ్ శ్రీకృష్ణ నగర్ లో ఉదయపు తని ఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ స్థాని కు లతో ముఖాముఖి నిర్వ హించి పుర సేవల గురించి తెలుసుకున్నారు.మున్సిపాలిటీ ద్వారా నిర్వహిస్తు న్న పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా పై ఆరా తీశా రు. పారిశు ధ్యం,మురికి కాలువల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.
డ్రైనేజీ వ్యవస్థ లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని శానిటేషన్ సి బ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో పాటు ప్రధానంగా వ్యాపా రస్థులు ఇష్టానుసారంగా వీధుల్లో చె త్త చెదారం పోస్తే జరిమానాలు వి ధించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.అదే విధంగా మోతికుంట బండ్ పు నరుత్తేజానికి చర్యలు చేపట్టాలన్నా రు.
అమృత్-2 కింద మోతికుంట బండ్ పునరుద్ధరణకు వేగవంతమైన చ ర్యలకు ఉపక్రమించాలని సూచించారు. మున్సిపాలిటీలో చేపట్టే పా రిశుధ్య పనులన వివరాలు ము న్సి పల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కలెక్టర్ కు వివరించారు. ఆయన వెంట మున్సిప ల్ సిబ్బంది ఉన్నారు.




