Nalgonda 2k run on drugs free : బిగ్ బ్రేకింగ్, డ్రగ్స్ పై నల్లగొండలో 2kరన్, క్లాక్ టవర్ సాక్షిగా యువశక్తి శంఖారావం
Nalgonda 2k run on drugs free : ప్రజా దీవెన, నల్ల గొం డ క్రైమ్: అది కేవలం రెండు కిలోమీటర్ల పరుగు కాదు ఒక ఉమ్మడి శత్రువుపై నల్ల గొండ యువత ఎక్కుపెట్టిన అస్త్రం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్య తిరేక దినోత్సవం సంద ర్భంగా నల్ల గొండ వీధులు సరికొత్త చైతన్యానికి వేదికయ్యా యి. "మాదకద్రవ్యాలు వద్దు-ఆరోగ్యకరమైన భవిష్యత్తే ము ద్దు" అనే నినాదంతో ఎన్.జి. కళాశాల గ్రౌండ్స్ నుండి క్లాక్ ట వర్ వరకు సాగిన 2కే రన్...